తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్( Allu Arjun ).
పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ తారాస్థాయికి పెంచుకున్నాడు.
ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక పుష్ప 2 సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో ఒక సమస్య చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాను ఎలాంటి జానర్ లో తెరకెక్కించబోతున్నారు అనే అంశాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు.
అనేది కూడా ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్( Mohanlal ) ను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర ని తీసుకున్నారు.అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మోహన్ లాల్ ను తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక మరో కొద్ది రోజుల్లోనే ఈ సినిమా కి సంభందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చి దానిని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy