పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.రామగుండంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.మృతులు ఉమా మహేశ్, సాయి చరణ్, విక్రమ్ లుగా గుర్తించారు.
దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy