కొమురం భీం జిల్లాలో విషాదం

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో విషాద ఘటన జరిగింది.భీమ్ పూర్ గ్రామంలో కూల్‎డ్రింక్ అనుకుని ఓ చిన్నారి క్రిమి సంహారక మందు తాగింది.

గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.మార్గమధ్యలో మృతిచెందింది.

చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు