ఇపుడు దేశ యువత ముఖ్యంగా మంచి క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లపై మనసు పారేసుకుంటున్నారు.అందులోనూ 64MP కెమెరా కలిగిన ఫోన్ల వైపు చూస్తున్నారు.
అయితే ఈ క్రమంలో కొన్ని డమ్మీ ఫోన్స్ కొనేస్తున్నారు.అవి 64MP కలిగినప్పటికీ అంత క్వాలిటీ వుండవు.
ఈ మధ్యకాలంలో 64MP మరియు 108MP కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి.అయితే, వాటిలో గొప్ప పర్ఫార్మెన్స్ అందించగల 64MP కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ గురించి మీకు అవగాహన లేకపోతే నష్టపోతారు.
అందుకే ఇపుడు అలాంటి క్వాలిటీ కలిగిన టాప్-5 ఫోన్లు గురించి తెలుసుకుందామా? అందులో మొదటగా చెపుప్కోదగ్గది ONEPLUS NORD CE 2 5G. అన్ని ఫోన్లులానే ఈ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు కలదు.ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా, మరియు 2MP మ్యాక్రో లెన్స్ కలిగి వుంటుంది.
ఇక ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరా ఉండటం గమనార్హం.దీనితో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి.కాబట్టి ఈ ఫోన్ ట్రై చేయొచ్చు.
దీని తరువాత రెండవది IQOO NEO 6 5G.ఈ 5జి స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది.
మొదట చెప్పుకున్నదానికి మళ్లే ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది.ఇక మూడవది REALME GT 5G.ఈ ఫోన్ లో 64MP SonyIMX682 సెన్సార్ ని ప్రధాన కెమెరాగా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలదు.సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉండనే వుంది.
ఇదొక బెస్ట్ ఆప్షన్.అలాగే నాల్గవది XIAOMI 11 LITE NE 5G.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ కలదు.64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా -వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరా, ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా కలదు.ఇక చివరగా ఐదవది SAMSUNG GALAXY M52 5G. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి వుంది.64ఎంపి ప్రధాన కెమెరా, 12ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా, ముందుభాగంలో, భారీ 32 ఎంపి సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత.వీటిని మించినవి మార్కెట్లో దొరకవు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy