Tollywood Heroes Remuneration: పవన్ కళ్యాణ్ నుండి విజయ్ దేవరకొండ వరకు టాప్ హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

ఒకప్పుడు మన హీరోలు కేవలం మన మార్కెట్ కు మాత్రమే పరిమితం అయ్యేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.

బాలీవుడ్ హీరోలను కూడా వెనక్కి నెడుతున్నారు.గత రెండు మూడేళ్ళుగా మన హీరోలు ఫుల్ ఫామ్ లో ఉంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ పెంచుకుంటున్నారు.

అప్పట్లో మన టాలీవుడ్ హీరోల పారితోషికాలు కేవలం 15 కోట్ల లోపే ఉండేవి.కానీ ఇప్పుడు అలా కాదు.

మన టాలీవుడ్ మార్కెట్ పెరగడంతో నిర్మాతలు కూడా వారికీ అడిగినంత ఇస్తున్నారు.అప్పటి కంటే ఇప్పుడు స్టార్ హీరోలు మూడు వంతులు అధికంగా వసూళ్లు చేస్తున్నారు.

Advertisement

మరి మన స్టార్ హీరోల నుండి మీడియం హీరోల వరకు ఏ హీరో ఎంత వసూలు చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రెజెంట్ పాన్ ఇండియా హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ప్రభాస్ కు ప్రెజెంట్ సినిమాకు 100 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం.టాలీవుడ్ లోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో ప్రభాస్ నే అని చెప్పాలి.

అలాగే మహేష్ బాబు సినిమాకు 55 కోట్లు అందుకుంటున్నాడు.ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 60 కోట్లు, రామ్ చరణ్ 60 కోట్లు, ఎన్టీఆర్ 60 కోట్లు అందుకుంటుండగా.మెగాస్టార్ చిరంజీవి 50 కోట్ల దాక అందుకుంటున్నట్టు సమాచారం.

అలాగే అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 60 కోట్లు అందుకుంటుండగా.బాలయ్య సినిమాకు 15 కోట్లు పుచ్చుకుంటున్నాడు.నాగార్జున 7 కోట్లు, వెంకటేష్ 7 కోట్లు, విజయ్ దేవరకొండ 15 కోట్లు, నాని 10 కోట్లు, రవితేజ 15 కోట్లు, వరుణ్ తేజ్ 8 కోట్లు, శర్వానంద్ 4 కోట్లు, నితిన్ 4 కోట్లు అందుకుంటున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

నాగ చైతన్య 6 కోట్లు అందుకుంటుండగా.రామ్ పోతినెయ్ 10 కోట్లు, గోపీచంద్ 5 కోట్లు, సాయి ధరమ్ తేజ్ 6 కోట్లు అందుకుంటున్నారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు