ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోలు వీళ్లే !

సినిమా ఇండస్ట్రీ అన్నాక జయపజయాలు వెరీ కామన్.ఒక్కోసారి ఏ సినిమా హిట్ అవుతుందో ఎందుకు ఏది ఫ్లాప్ అవుతుందో ఎవరు చెప్పలేరు.

ఎంతో బ్యాగ్రౌండ్ వర్క్ చేసుకొని అంతా సిద్ధం చేసుకుని సినిమా తీసి తీరా షూటింగ్ చేసి విడుదల అయ్యాక ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోవచ్చు.అలాగే కొన్ని సినిమాలు ఏదో ఒక చిన్న లాజిక్ తో విజయాన్ని అందుకోవచ్చు.

సరే విషయం ఏదైనా కొంతమంది హీరోలకు వరస పరాజయాలు దక్కుతున్న కూడా వారికి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.మరి అలాంటి హీరోలు టాలీవుడ్ లో ఎంత మంది ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రభాస్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్( Prabhas ) కి సరైన విజయం లేదు అంటే ఒప్పుకోక తప్పదు.సలార్ ఉన్నంతలో కాస్త పరవాలేదు అనిపించినా ఎందుకు అది ప్రభాస్ రేంజ్ అయితే కాదు.

Advertisement
Tollywood Heros Craze Even In Flops , Prabhas, Tollywood Heros, Saaho, Rade Shya

సాహో, రాదే శ్యామ్, ఆది పురుష్ ( Saaho, Rade Shyam, Aadi Purush ) వంటి వరుస పరాజయాలు అతడికి తలనొప్పులు తెచ్చిన ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.ఇక ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Tollywood Heros Craze Even In Flops , Prabhas, Tollywood Heros, Saaho, Rade Shya

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సైతం ఈటీవీల కాలంలో నాలుగైదు ఏళ్లుగా విజయం లేక అల్లాడిపోతున్నాడు.గీత గోవిందం సినిమా తర్వాత అతనికి ఆరెంజ్ విజయం ఈ మధ్యకాలంలో దక్కలేదు.ఖుషి సినిమా యావరేజ్ చిత్రం గా నిలిచింది దీనికన్నా ముందు లైగర్ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అయినా ఘోరంగా విఫలం అయింది.

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ దాదాపు డిజాస్టర్.ఇలా చాలా రోజులుగా దేవరకొండకు హిట్ లేదు కానీ విజయ్ కి క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూ ఉంది.

Tollywood Heros Craze Even In Flops , Prabhas, Tollywood Heros, Saaho, Rade Shya

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఇప్పుడైతే స్టార్ హీరో కానీ గతంలో అరడజన్ కు పైగా ఫ్లాప్స్ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఒక సందర్భంలో ఖుషి సినిమా తర్వాత జల్సా వరకు మధ్యలో ఏడేనిమిది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.మళ్లీ జల్సా సినిమా తర్వాత కూడా నాలుగైదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెద్ద విజయాలో లేడు.

Advertisement

తాజా వార్తలు