ఆర్జీవీని లైట్ తీసుకున్నారు..!

సంచలన దర్శకుడు ఆర్జీవి తను నైట్ పెట్టే ట్వీట్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి.

అఫ్కోర్స్ నైట్ తను వోడ్కా మత్తులో ఏం పెడతాడో తెల్లారే సరికి ఏం ఉంచుతాడో.

వేటిని డిలీట్ చేస్తాడో అతనికే తెలియదు.లేటెస్ట్ గా రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి చెందగా పరిశ్రమ అంతా ఆయన చివరి చూపు కోసం ఇంటి వెళ్లి వారి నివాళులు అర్పించారు.

Tollywood Industry Skip Ram Gopal Varma Comments ,Ram Gopal Varma, Tollywood , K

అయితే ఇది చాలదు ఆయన పరిశ్రమ పెద్ద మనిషి.ఆయన కోసం కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపేయలేరా అని ఆర్జీవి ట్వీట్ చేశాడు.

ఆర్జీవి ట్వీట్స్ ఎంత సంచలనాత్మకంగా ఉంటాయో తెలిసిందే.చావన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది అంటూ రేపు మీలో ఒకరికి కూడా ఇది వస్తుంది అంటూ హీరోలందరి పేర్లు మెన్షన్ చేశాడు.

Advertisement

మనసు లేకపోయినా ఓకే కనీసం చావుకి విలువ ఉండాలంటే కృష్ణం రాజు లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం.రెండు రోజు షూటింగ్ ఆపుదాం అని ట్విట్టర్ లో పెట్టాడు.

అయితే మొన్ననే ప్రొడ్యూసర్స్ నిర్ణయం వల్ల నెల రోజుల పాటు షూటింగ్స్ ఆపేశారు.ఫస్ట్ వీక్ నుంచి కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాయి.

అయితే ఆర్జీవి కామెంట్స్ ని ఎవరు పట్టించుకోకుండా ఎవరికి వారు షూటింగ్స్ లో బిజీ అయ్యారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు