సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులకు పెద్దగా విలువ లేదు అనే విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ నే ఉన్నాం.
ఎవరితో అయినా ఇట్టే ప్రేమలో పడతారు అంతే వేగంగా విడాకులు తీసుకుంటారు.
బంధాలకు, ఎమోషన్స్ కి వాల్యూ లేదు ఇండస్ట్రీలో.అందుకే చాలామంది హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నారు అంటే పెళ్లయ్యాక సినిమాలు ఆపేయాలని కండిషన్ పెడతారు.
ఇక ఇప్పుడు విచిత్రం ఏమిటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత సదరు పిల్ల తల్లులని కొంతమంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అలా పెళ్లయిన అమ్మాయిలను మాత్రమే కాకుండా పిల్లలు పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమా దంపతుల చిన్న కుమార్తె మౌనిక రెడ్డికి గతంలో వివాహం జరగక ఒక కుమారుడు కూడా ఉన్నాడు.కొన్ని మనస్పర్ధలు కారణంగా మౌనిక విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటుంది మంచు మనోజ్ సైతం ప్రణీత రెడ్డితో వివాహం జరిగాక మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటున్నాడు.కుటుంబాల మధ్య ముందు నుంచే సఖ్యత ఉండడంతో ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
చిరంజీవి రెండో కుమార్తె అయిన శ్రీజ గతంలో వేరొక వ్యక్తితో జరగగా ఒక కుమార్తె పుట్టింది.ఆ తర్వాత ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తడంతో వారి దరువు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ నీ మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకుని శ్రీజ.కళ్యాణ్ దేవ్ మెగా ఇంటికి అల్లుడు అయ్యాక సినిమాల్లో హీరోగా వచ్చాడు కానీ ప్రస్తుతం వీ జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి.
రాధిక రెండుసార్లు వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత మూడోసారి శరత్ కుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.రాధికకు అప్పటికే ఓ కుమార్తె కూడా ఉంది అయినా కూడా శరత్ కుమార్ తో పెళ్లి జరగగా వారికి ఓ కుమారుడు జన్మించాడు.
గౌతమికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాలం నుంచి కమల్ హాసన్ తో మంచి పరిచయం ఉంది అయితే గౌతమి వేరొక వ్యక్తితో పెళ్లి చేసుకుని సుబ్బలక్ష్మి అనే కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సమయంలో కమల్ తో మరోసారి ప్రేమలో సహజీవనం చేశారు దాదాపు పదివేల సహజీవనం తర్వాత వీరి ప్రేమకు కూడా బ్రేకులు పడ్డాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy