టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఏ ఫుడ్ ను ఇష్టంగా తింటారో తెలుసా?

సినీ జనాలు అంటేనే బాగా రిచ్ ఫెలోస్.పెద్ద బంగళాలు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు.

ఒకటేమిటీ అన్నీ అద్భుతమే.కానీ ఫుడ్ విషయంలో మాత్రం నోరు కట్టేసుకుంటారు.

కోట్లు ఉన్నా కడుపు నిండా తినలేరు.తింటే లావు అయిపోతారు.

అందుకే కడుపు కట్టుకుని ఉంటారు.మరికొందరు బాగా తిని.

Advertisement

కొవ్వు కరిగించుకునేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తుంది.ఇంతకీ మన సినీ తారలకు నచ్చిన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి

ఈయనకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం.ఎక్కడైనా సరే సీ ఫుడ్‌ ఎక్కువ తీసుకుంటాడు.చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే మరింత మక్కువ.

రజినీకాంత్

రజనీ కాంత్ కు చికెన్, మటన్ అంటే చాలా యిష్టపడతాడు.

పవన్ కళ్యాణ్

ఇతడికి నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం.అరటికాయ వేపుడు, పప్పు, లెమన్ రైస్ కూడా ఇష్టంగా తింటాడు.

మహేష్ బాబు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

మహేష్ బాబుకు బిర్యానీ, చేపల పులుసు అంటే చాలా యిష్టం.అయితే డైటీషియన్ సలహా తీసుకుని ఫుడ్ తింటాడు.

బాలకృష్ణ

Advertisement

ఈయనకు చికెన్ బిర్యానీ అంటే బాగా యిష్టం.రొయ్యలు కూడా యిష్టంగా తింటాడు.

వెంకటేష్

ఇతడికి నోస్టాలజిక్ కీమా అంటే చాలా ఇష్టం.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ కీమా కలిపి తింటాడు.

రామ్ చరణ్

బిర్యానీ అంటే రామ్ చరణ్‌కు చాలా ఇష్టం.

నాని

నానికి ఇడ్లీ, సాంబార్‌తో పాటు కిచిడి బాగా తింటాడు.

సమంత

సమంతకు హాట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ బాగా ఇష్టం.కూరగాయల వంటకాలు.సాంబార్ రైస్, పాలకోవా ఇష్టంగా తింటుంది.

కాజల్ అగర్వాల్

హైదరాబాదీ బిర్యానీ అంటే కాజల్‌కు చాలా యిష్టం.

తమన్నా

తమన్నాకు కూడా బిర్యానీ అంటే చాలా యిష్టం.

అనుష్క శెట్టి

చికెన్ అంటే ఈమెకు చాలా ఇష్టం.

రష్మిక మందానా

ఈమెకు దోశ అంటే బాగా ఇష్టం.

నాగ చైతన్య

ఈయనకు అన్ని రకాల ఇండియన్ స్టైల్స్ నచ్చుతాయి.

రకుల్ ప్రీత్ సింగ్

అలు పరోటా, గులాబ్ జామున్ చాలా ఇష్టంగా తింటుంది.

రానా దగ్గుబాటి

ఇతడికి సాంబార్, ఇడ్లీలు, దోసలు ఎంతో ఇష్టం.హైదరాబాదీ బిర్యానీ, హలీమ్ కూడా బాగా తింటాడు.

ప్రభాస్

రాజుల కుటుంబ నుంచి వచ్చిన ప్రభాస్‌కు నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఇష్టం.సీ ఫుడ్ బాగా తింటాడు.పానీ పూరీ కూడా చాలా యిష్టం.

శృతి హాసన్

చికెన్ సాంబార్ అంటే ఈమెకు చాలా ఇష్టం.

ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్‌కు బిర్యాణి అంటే ప్రాణం.

కార్తి

సౌత్ ఇండియన్ రెసిపీ ఏదైనా చాలా ఇష్టంగా తింటాడు.

అఖిల్ అక్కినేని

చేపల ఫ్రై అంటే అఖిల్‌కు చాలా ఇష్టం.

తాజా వార్తలు