ఇద్దరు హీరోయిన్లు మళ్లీ మళ్లీ కలిసి చేసిన సినిమాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటడం చూశాం.ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు.

మెయిన్ ట్రాక్ లో మరొకరు నటించడం కామన్.ఒక హీరో డబుల్ రోల్ చేసినప్పుడు సైతం ఇద్దరు నటీమణులు యాక్ట్ చేయడం మామూలే.

కానీ ఒక హీరో ఉండి ఇద్దరు హీరోయిన్లు చేస్తే.అవును మెయిన్ హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండటం చాలా సినిమాల్లో చూశాం.

అదే ఇద్దరు హీరోయిన్లు కలిసి రెండు, మూడు సినిమాల్లో నటించిన సందర్భాలూ ఉన్నాయి.ఇంతకీ ఏ హీరోయిన్లు పలు సినిమాల్లో కలిసి నటించారో ఇప్పుడు చూద్దాం.

ఆర్తి అగర్వాల్- సోనాలి బింద్రే

Tollywodo Heroines Combination Repeated Again And Again, Aarti Agarwal- Sonali B
Advertisement
Tollywodo Heroines Combination Repeated Again And Again, Aarti Agarwal- Sonali B

ఈ ఇద్దరు టాప్ హీరోయిన్లు కలిసి రెండు సినిమాల్లో చేశారు.ఒకటి ఇంద్ర కాగా, మరొకటి పల్నాటి బ్రహ్మనాయుడు.

శ్రియ- జెనీలియా

Tollywodo Heroines Combination Repeated Again And Again, Aarti Agarwal- Sonali B

నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్ సినిమాల్లో ఈ నటీమణులు కలిసి నంటించారు.

కాజల్ అగర్వాల్ - నిత్యా మీనన్

Tollywodo Heroines Combination Repeated Again And Again, Aarti Agarwal- Sonali B

వీరిద్దరు కలిసి రెండు సినిమాలు చేశవారు.వాటిలో అవే ఒకటి కాగా.అదిరింది మూవీ మరొకటి.

కాజల్ అగర్వాల్ – శ్రద్ధాదాస్

కాజల్ అగర్వాల్ , శ్రద్ధాదాస్ కలిసి రెండు సినిమాల్లో చేశారు.అందులో ఒకటి ఆర్య-2, రెండోది డార్లింగ్.

కాజల్ అగర్వాల్- తాప్సీ పొన్ను

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఈ ఇద్దరు బ్యూటీలు రెండు సినిమాల్లో చేశారు.ఒకటి మిస్టర్ ఫర్ఫెక్ట్, రెండోది వీర.

అక్కినేని సమంతా - కాజల్ అగర్వాల్

Advertisement

వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు.అవి బ్రుందావనం, బ్రహ్మోత్సవం, అదిరింది సినిమాల్లో చేశారు.

అక్కినేని సమంతా - నిత్యా మీనన్

ఈ ఇద్దరు హీరోయిన్లు సైతం 4 సినిమాల్లో నటించారు.అందులో జబర్దస్త్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, 24 సినిమాలు ఉన్నాయి.

అక్కినేని సమంతా - ప్రణీత సుభాష్

ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి మూడు సినిమాల్లో చేశారు.అందులో ఒకటి అత్తారింటికి దారేది.మరొకటి రభస, మూడోది బ్రహ్మోత్సవం.

తాజా వార్తలు