తోటి ప్యాసింజర్‌ను బిస్కెట్లు అడిగిన చిన్నారి.. బదులుగా ఏమిచ్చిందో చూస్తే నవ్వాగదు..

చిన్నపిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు.వారు చేసే చేష్టలు కూడా ముచ్చట గొలిపిస్తుంటాయి.

వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటాయి.తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో సుమారు ఐదేళ్ల వయసు ఉన్న ఒక బాలిక తన వెనుక కూర్చున్న ప్యాసింజర్( Passenger ) నుంచి క్యాండీ స్వీట్ ఐటమ్ అడిగి తీసుకుంది.అది ఇచ్చినందుకు బదులుగా తన బేబీ జ్యూస్( Baby Juice ) ప్యాసింజర్ కి ఇచ్చింది.

ఈ వీడియో చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి బస్సు ట్రైన్ సీట్లో కూర్చొని ఉండటం మనం చూడవచ్చు.ఆ చిన్నారి వెనక ఉన్న సీట్‌లో మరొక ప్యాసింజర్‌ ఉన్నారు.ఆ ప్యాసింజర్‌ వైపే బాలిక ( Girl ) చూస్తుండడం గమనించవచ్చు.

ఆ ప్యాసింజర్ దగ్గర టేస్టీ బిస్కెట్స్( Biscuits ) ఉన్నాయి.వాటి కోసమే బాలిక ప్యాసింజర్ వైపు చూసింది.

చాలా క్యూట్ గా చూస్తూ ఉంటే కాదనలేక ప్యాసింజర్ బాలికకు ఒక బిస్కెట్ ఇచ్చింది.దానిని సంతోషంగా బాలిక తీసేసుకుంది.

కొన్ని సెకన్ల తర్వాత తాను తాగే బేబీ జ్యూస్ లేదా మిల్క్ ప్యాసింజర్‌కి ఇచ్చింది.ఫుడ్ ఎక్స్ఛేంజ్( Food Exchange ) చేసుకుందామన్నట్లు ఆ బాలిక ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది.కాటన్ క్యాండీ బిస్కెట్ అడుగుతున్నప్పుడు చిన్నారి ముఖంపై కనిపించిన చిరునవ్వును చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

బాలిక అడగగానే బిస్కెట్ ఇచ్చిన ప్యాసింజర్ ని కూడా పొగుడుతున్నారు.@TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 68 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

Advertisement

దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు