రాజమౌళి ని బీట్ చేయాలంటే అవతలివైపు కూడా రాజమౌళినే ఉండాలా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకునే నైపుణ్యం కలిగిన దర్శకులు ఎంతమంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.

ఇక ఇప్పటికే రాజమౌళి(Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో (Indian film industry)ఆయన లాంటి దర్శకుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచం నలుమూలలా విస్తరింపజేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలన్నింటిని భారీ విజయాలుగా నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

To Beat Rajamouli, Does Rajamouli Have To Be On The Other Side Too, Rajamouli,
Advertisement
To Beat Rajamouli, Does Rajamouli Have To Be On The Other Side Too?, Rajamouli,

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా రాజమౌళిని బీట్ చేసే దర్శకులు మాత్రం లేరనే చెప్పాలి.మరి ఆయన చేస్తున్న సినిమాలే అతన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న తర్వాత ఆయన చేయబోతున్న సినిమాలు కూడా భారీ రేంజ్ లో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

చూడాలి మరి రాజమౌళి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు