తిరుమలలో పోలీసులు బాలాజీ నగర్ లో ఆకస్మికతనిఖీలు

తిరుమలలోని బాలాజీ నగర్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించారు.

తిరుమల పోలీసులతో పాటు టిటిడి విజిలెన్స్, రెవెన్యూ, హెల్త్, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి సోదాలు చేప‌ట్టారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 1076 ఇళ్లను తనిఖీ చేసారు.ఎటువంటి రికార్డులు లేని 25 టూవీలర్ వాహనాలతో పాటు అనాథ‌రైజడ్ ఫుడ్ తయారు చేసే మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide