పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం కలకలం సృష్టించింది.ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో రాత్రి సమయంలో పులి సంచరించినట్లు తెలుస్తోంది.

పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.పులి సంచారంతో ప్రాజెక్టు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు..

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement