సంగారెడ్డి జిల్లా( Sanga Reddy )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆందోల్ మండలం మాసంపల్లిలో టిప్పర్ ను కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతులు జోగిపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy