ముగ్గురు భామలతో వెంకటేష్ రొమాన్స్..!

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమా ఏ స్టార్ డైరెక్టర్ తో చేస్తాడో అనుకుంటే రెండు సినిమాల అనుభవం ఉన్న యువ దర్శకుడు శైలేష్ కొలనుతో ఫిక్స్ చేసుకున్నాడు.

హిట్ ది ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన శైలేష్ తన థర్డ్ మూవీ వెంకటేష్ తో సైంధవ్ అంటూ ఎనౌన్స్ చేశాడు.

మెడికల్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయింది.వెంకటేష్ మాస్ సినిమా చేసి చాలా రోజులు అయ్యింది.

Three Heroines In Venkatesh Saindhav Movie , Venkatesh , Saindhav Movie ,sailes

అందుకే ఈ సైంధవ్ మీద దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా అంచనాలు ఏర్పరచుకున్నారు.ఇక ఈ సినిమాలో వెంకటేష్ ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో జత కడుతున్నారని తెలుస్తుంది.

వెంకటేష్ సైంధవ్ లో ఒక బాలీవుడ్ భామ ఇద్దరు సౌత్ హీరోయిన్స్ నటిస్తారట.అయిఏ వారెవరు అన్నది మాత్రం ఇంకా వెళ్లడించలేదు.

Advertisement

వెంకటేష్ మాత్రం సైంధవ్ సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నారని తెలుస్తుంది.శైలేష్ కొలను హిట్ 3 ఆల్రెడీ ఎనౌన్స్ చేశాడు.

సైంధవ్ పూర్తి కాగనే ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు