ఈ రెమెడీతో 20 నిమిషాల్లోనే మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్!

తమ ముఖ చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని సహజంగానే అందరూ కోరుకుంటారు.కొందరు వైట్ అండ్ బ్రైట్ స్కిన్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

ప్రతి నెల వాటికి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే రసాయనాలతో నిండి ఉన్న స్కిన్ కేర్ (Skin care)ప్రొడక్ట్స్ కంటే ఉత్తమంగా మ‌రియు మెరుగ్గా పనిచేసే హోమ్ రెమెడీ (Home remedy)ఒకటి ఉంది.

ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మాన్ని తెల్లగా ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక చిన్న బంగాళదుంపను(Potato) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసుకోవాలి.

Advertisement
This Remedy Will Make Your Skin Super White In Just 20 Minutes! Home Remedy, Ski

అలాగే వన్ టేబుల్ స్పూన్ పొటాటో ప్యూరీ, వన్ టీ స్పూన్ అలోవెరా జెల్, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టీ స్పూన్ పచ్చి పాలు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

This Remedy Will Make Your Skin Super White In Just 20 Minutes Home Remedy, Ski

ఆపై చర్మాన్ని తడి వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ముఖ్యంగా ఈ రెమెడీతో 20 నిమిషాల్లోనే టాన్ రిమూవ్ అవుతుంది.మీ స్కిన్ సూపర్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

అలాగే వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ రెమెడీ పిగ్మెంటేషన్ తో సహా చర్మం పై ఎటువంటి మచ్చలనైనా మాయం చేస్తుంది.

స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.

ఓరి దేవుడో.. ఇదేం ఐస్‌క్రీమ్ రా బాబు.. తల్లి పాల రుచితో ఐస్‌క్రీమ్ అంట!
ఈ రెండిటిని నెలకు ఒకసారి తలకు రాశారంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు!

అలాగే ఈ రెమెడీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.స్కిన్ ను టైట్ గా మారుస్తుంది.

Advertisement

చర్మం త్వరగా ముడతలు పడకుండా రక్షిస్తుంది.

తాజా వార్తలు