ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి!

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.? ఈ సమస్య కారణంగా కంటిమీద కునుకు ఉండడం లేదా.

? మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతున్నారా.? అయితే మీరు కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని తీసుకోవాల్సిందే.ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.

అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు ఫూల్ మఖానా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.అలాగే అర కప్పు గింజ తొలగించిన ఎండు ఖర్జూరం(Dry Dates ), అరకప్పు నువ్వులు, అరకప్పు అవిసె గింజలు, ఒక కప్పు బాదం పప్పు( Almond )ను విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పదార్థాలు అన్నిటినీ వేసుకోవాలి.

Advertisement

అలాగే ఒక అంగుళం ఎండిన‌ అల్లం( Ginger ) ముక్కను కూడా వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక టైట్ గ్లాస్ జార్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాసు పాలలో వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగాలి.

రోజు ఈ పొడిని పాలతో మిక్స్ చేసి తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.

మోకాళ్ళ నొప్పుల సమస్యను నివారించడానికి ఈ పొడి చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.అంతేకాదండోయ్ ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకుంటే పొట్ట కొవ్వు కరుగుతుంది.బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

Advertisement

మరియు ఈ పొడిని తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా సైతం ఉంటారు.

తాజా వార్తలు