పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

బెల్లీ ఫ్యాట్( Belly fat ).ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

పైగా కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్నా పొట్ట చుట్టూ మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంటుంది.బెల్లీ ఫ్యాట్ కారణంగా శరీర రూపం అందవిహీనంగా తయారవుతుంది.

పైగా బెల్లీ ఫ్యాట్ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.అందుకే పొట్ట కొవ్వును కరిగించుకోవాలని తాపత్రాయపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

Advertisement

ఈ డ్రింక్ పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడం పదండి.ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు మరియు రెండు నుంచి మూడు తుంచిన బిర్యానీ ఆకులు వేసి మరిగించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్‌ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపితే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధమైనట్లే.ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.మీ భారీ బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

పొట్ట కొవ్వును కరిగించడానికి ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువు నుంచి సైతం బయటపడ‌తారు.

Advertisement

తాజా వార్తలు