మూఢం సమయంలో శుభకార్యాలు.. చేస్తే జరిగేది ఇదే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 26వ తేదీన తర్వాత మూఢం( Moodham ) ఏర్పడబోతోంది.దీని వల్ల దాదాపు మూడు నెలల పాటు ఏలాంటి శుభకార్యాలు జరగవు.

ఈ సమయంలో ఏ పనులు చేయకూడదు.ఏ పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మూఢల్లో వివాహాది శుభకార్యాలు అసలు జరపకూడదు.అలాగే లగ్న పత్రిక రాసుకోకూడదు.

కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు.అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు.

This Is What Happens If You Do Good Deeds During Moodham ,moodham, Foundations ,
Advertisement
This Is What Happens If You Do Good Deeds During Moodham ,Moodham, Foundations ,

ఇంకా చెప్పాలంటే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన వంటి పనులు అస్సలు చేయకూడదు.అలాగే కొత్త ఇంటికి మారకూడదు.అలాగే మూఢం సమయంలో ఈ పనులను చేయవచ్చనీ పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే మూఢం సమయంలో అన్న ప్రసన్న చేసుకోవచ్చు.అలాగే ప్రయాణాలు కూడా చేయవచ్చు.

ఇంకా చెప్పాలంటే ఇంటికి మరమత్తులు చేసుకోవచ్చు.భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం లాంటి ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు.

This Is What Happens If You Do Good Deeds During Moodham ,moodham, Foundations ,

ముఖ్యంగా చెప్పాలంటే కొత్త ఉద్యోగాల( New jobs ) లో కూడా చేరవచ్చు.అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు.అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

కొత్త దుస్తులు కొనుగోలు చేయవచ్చు.అలాగే మూఢం లో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జ్యోతిష్యా నిపుణుల ప్రకారం మరియు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అంతగా కలిసి రాదని పండితులు చెబుతున్నారు.అలాగే చెడు వార్తలు వినవలసి వస్తుందని చెబుతున్నారు.

అలాగే ఆర్థిక నష్టం( Financial loss ) సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

తాజా వార్తలు