ఎన్టీయార్ అల్లు అర్జున్ మార్కెట్ ను బీట్ చేయాలంటే ఇదొక్కటే దారి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర( Devara) సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అలాగే పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు సాగడంలో ఆయన చాలావరకు కీలకపాత్ర వహిస్తున్నాడు.

This Is The Only Way For Ntr Allu Arjun To Beat The Market ,ntr , Allu Arjun, To

ఇక ముఖ్యంగా ఆయన సినిమాలు చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా సరికొత్త రికార్డులు సాధించే దిశగా ముందు దూసుకెళ్తుంటే మరి ఇలాంటి క్రమంలోనే ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ముద్ర వేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది.ఇక ముఖ్యంగా దేవర, వార్ 2( War 2) సినిమాకోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ రెండు సినిమాలు కనుక సూపర్ సక్సెస్ అయితే బాలీవుడ్ లో పాగా వేస్తాడు.

లేకపోతే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి.ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ మొత్తాన్ని అల్లు అర్జున్ కబ్జా చేసిన విషయం మనకు తెలిసిందే.

This Is The Only Way For Ntr Allu Arjun To Beat The Market ,ntr , Allu Arjun, To
Advertisement
This Is The Only Way For NTR Allu Arjun To Beat The Market ,ntr , Allu Arjun, To

ఇక వీళ్లిద్దరి మధ్య ఒకప్పుడు మంచి పోటీ అయితే ఉండేది.నిజానికి ఎన్టీఆర్( Jr ntr ) తో పోల్చుకుంటే అల్లు అర్జున్ మార్కెట్ తక్కువగా ఉండేది.కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్( RRR ) సినిమా కోసం ఒక మూడు సంవత్సరాల పాటు తన సమయాన్ని వెచ్చించాడో అదే సమయంలో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సినిమా చేసి తన మార్కెట్ ను భారీగా విస్తరింప చేసుకున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఇక అల్లు అర్జున్ ను దాటి ఎన్టీయార్ మార్కెట్ పెంచుకోవాలంటే మాత్రం రాబోయే రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.

Advertisement

తాజా వార్తలు