Hit Movies With Flop Talk : ఫ్లాప్ టాక్ తో సైతం 100 రోజులు ఆడిన సినిమాల జాబితా ఇదే.. ఈ హీరోలు గ్రేట్ అంటూ?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాలు కొన్ని సినిమాలు ప్లాప్ అయితే మరికొన్ని సినిమాలో సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి.

అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డింగ్ సృష్టించడంతో పాటు ఎక్కువ రోజులు పాటు థియేటర్స్ ఆడుతూ ఉంటాయి.

కానీ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ థియేటర్లలో దాదాపుగా వంద రోజులు ఆడి ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది.

This Is The List Of Movies That Played For 100 Days Even With Flop Talk

మరి ప్లాప్ అయినప్పటికీ 100 రోజులు ఆడిన సినిమా ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమా( Munna Movie ) ఫ్లాప్ అయినప్పటికీ తొమ్మిది సెంటర్లలో దాదాపుగా వంద రోజులు ఆడి సరికొత్త రికార్డులు సృష్టించింది.అలాగే హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ( Spyder Movie ) కమర్షియల్ గా ప్లాప్ నిలిచినప్పటికీ నెల్లూరులోని రామరాజు అని థియేటర్లో దాదాపు 100 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యపరిచి.

This Is The List Of Movies That Played For 100 Days Even With Flop Talk

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా( Anji Movie ) హిట్ కాలేక పోయినప్పటికీ వందరోజుల పాటు ఆడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా మూవీ( Khaleja Movie ) అంతగా హిట్ కాకపోయినప్పటికీ థియేటర్లో ఈ సినిమా కొన్ని సెంటర్లలో దాదాపు 100 రోజులపాటు వాడింది.

Advertisement
This Is The List Of Movies That Played For 100 Days Even With Flop Talk-Hit Mov
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు