ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..

2008లో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది హీరోయిన్ శ్రద్ధ దాస్.

( Shraddha Das ) ఆ తర్వాత పోస్ట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే ఆ తర్వాత సినిమాల్లో కేవలం సపోర్టింగ్ రోల్స్ పరిమితం అయిపోయింది.కేవలం హిందీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా కొన్ని సినిమాలను చేసింది.

గడచిన ఐదేళ్ల నుంచి ఈ హీరోయిన్ కి చెప్పుకొని సినిమాలు ఏమీ లేవు.అయితే ఈ ఏడాది పారిజాత పర్వతం( Paarijatha Parvam ) అనే సినిమాలో ఈవిడ నటించింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా హీరోయిన్ వంటగదిలో కష్టపడిన ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇంట్లో ఉన్న వంటగదిలో కష్టపడిన సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూస్తే ఆవిడ కట్టెల పొయ్యి మీద వంట చేసినట్లు కనబడుతోంది.అది కూడా రొట్టెలను చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

ఈ పని చేసేటప్పుడు హీరోయిన్ తన చేతితోనే రొట్టెలు కొట్టింది.చాలా శ్రద్ధగా ఇష్టంగా వాటిని తయారు చేసి తినింది.

అయితే ఈ పని చేసేటప్పుడు ఆవిడ మోడ్రన్ డ్రెస్ వేసుకొని తయారు చేసింది.

ఈ ఫోటోలను ఆవిడ తన ఇంస్టాగ్రామ్( Instagram ) ఖాతా ద్వారా షేర్ చేసింది.ఈ ఫోటోలకు శ్రద్ధ స్పెషల్ అండ్ స్మైల్ ఎమోజిని జత చేసి పోస్ట్ చేసింది.మొత్తానికి పంట గదిలో కట్టెల పొయ్యిపై రొట్టెను కాల్చి ఆస్వాదించింది ఈ వయ్యారి హీరోయిన్.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

ఇక ఈ ఫోటోలపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరేమో మీరు చేసిన రొట్టెలు మాకు కూడా ఉన్నాయా లేక అయిపోయాయా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు