మీ జుట్టును థిక్ అండ్ స్ట్రోంగ్‌గా మార్చే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇదే!

తమ జుట్టు థిక్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు.

కానీ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పలు రకాల మందుల వాడకం, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల జుట్టు బలహీన పడటమే కాదు పల్చగా కూడా మారుతుంటుంది.

దాంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా స‌త‌మ‌తం అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే ఒత్తైన మరియు బలమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరుముకోవాలి.ఈ తురుము నుంచి స్ట్రైన‌ర్ స‌హాయంతో ఓన్లీ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఉల్లిపాయ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, ఒక ఫుల్ ఎగ్‌, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోక‌నట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు పట్టించి గంట పాటు షవర్ క్యాప్ ధరించాలి.అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది.

అదే సమయంలో కురులు బలంగా సైతం మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

పాము కరిచిన వెంటనే చాలామంది చేస్తున్నా అతి పెద్ద పొరపాటు ఇదే..!
Advertisement

తాజా వార్తలు