పొట్ట లావుగా ఉందని వర్రీ వద్దు.. ఈ డ్రింక్ తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

ఆడ మగ అనే తేడా లేకుండా మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్( Belly Fat ) సమస్యతో బాధపడుతున్నారు.

గంటల తరబడి కూర్చుని ఉండడం, ఆహారపు అలవాట్లు, కంటినిండా నిద్ర లేకపోవడం, మద్యపానం తదితర అంశాల కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా తయారవుతూ ఉంటారు.

బాడీ షేప్ అవుట్ అవ్వడం వల్ల చాలా వర్రీ అయిపోతూ ఉంటారు.పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్‌ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రోజు మార్నింగ్ తాగితే నెల రోజుల్లో మీరు సన్నగా నాజూగ్గా మారతారు.

మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న‌ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) మరియు అల్లం తురుము వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ డ్రింక్ ను గోరువెచ్చగా తీసుకోవాలి.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం ఐసు ముక్కల కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

అలాగే ఈ డ్రింక్ జీవక్రియను మెరుగుప‌రుస్తుంది.వేగవంతమైన జీవక్రియ వల్ల మీ బాడీ కేలరీలను మరింత వేగంగా బర్న్ చేస్తుంది.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

దీంతో వెయిట్ లాస్ కూడా అవుతారు.

Advertisement

తాజా వార్తలు