హిందూ క్యాలెండర్( Hindu Calendar ) ప్రకారం చైత్రమాసం మార్చి 27 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉంటుంది.
శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు( Brahmadevudu ) ఈ మాసంలో విశ్వ సృష్టిని ప్రారంభించడానికి పండితులు చెబుతున్నారు.
హిందూమతంలో చైత్ర మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఎందుకంటే నవరాత్రి, రామ నావమి, పాపమోచినీ ఏకాదశి, హనుమాన్ జయంతి లాంటి అనేక ప్రధాన పండుగలు, ఉపవాసాలు ఈ మాసంలోనే ఉంటాయి.
మత గ్రంధాల ప్రకారం చైత్ర మాసం( Chaitra Masam )లో కొన్ని పనులు చేయడం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు.ఈ మాసంలో ఈ నిషేధిత పనులు చేస్తే ప్రజల జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చైత్ర మాసంలో ఏ ఏ పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మాసంలో ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఉండేలా లక్ష్మీదేవి( Lakshmidevi ), దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి.
ఈ మాసం మొత్తం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.ఎందుకంటే ఈ మాసం దుర్గాదేవి( Durga Devi )కి అంకితం చేశారు.చైత్ర నవరాత్రులు కూడా ఈ మాసంలోనే వస్తాయి.
ఈ నవరాత్రుల కారణంగా చైత్రమాసం మొత్తం భగవతి దేవిని పూజిస్తారు.అలాగే చైత్ర మాసంలో పొరపాటున కూడా తామసిక లేదా మాంసాహారం( Non Veg ) అసలు తీసుకోకూడదు.
ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది.
దీని వల్ల వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ మాసంలో బెల్లం( Jaggery ) అసలు తినకూడదు.ఎందుకంటే వేసవిలో బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
అలాగే ఈ మాసంలో జుట్టు కత్తిరించడన్ని నిషేధించారు.ఈ మాసంలో జుట్టు కత్తిరించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి( Financial Situation ) దిగజారిపోతుంది.
అలాగే ఈ మాసంలోని గురువారం రాత్రి మాత్రం గోర్లు అస్సలు కత్తిరించకూడదు.ఈ మాసంలో ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు.
భార్యాభర్తలు వివాదాలకు, వాదనలకు( Couple Fighting ) దూరంగా ఉండాలి.ఇంటి మహిళ లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు.
అందుకే ఈ మాసంలో పొరపాటున కూడా వాదనలకు దిగకూడదు.అలాగే వేదాల, పరాణాల ప్రకారం చైత్రమాసం మొదటి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
అందుకే ఈ రోజు ఏదైనా కొత్త పని చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.చైత్రమాసంలో పొరపాటున కూడా.
ఈ పనులను చేయకూడదు.చేస్తే మాత్రం.! .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy