యర్రగొండపాలెం మండలం లో దొంగనోట్ల కలకలం...

పెన్షన్ల పంపిణీ సందర్భంగా యర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో బయటపడ్డ దొంగ నోట్లు 500 నోట్లు 38 నకిలీ విగా గుర్తింపు.

పెన్షన్ దారులకు పంచడానికి నిన్న యర్రగొండపాలెం బ్యాంక్ లో డ్రా చేసుకొని వచ్చిన నర్సాపాలెం పంచాయతీ కార్యదర్శి ఈరోజు నర్సాపాలెం వాలంటీర్ పెన్షన్ డబ్బులు పంచుతుండగా బయటపడ్డ దొంగ నోట్లు.

తాజా వార్తలు