ఈ మొక్కలు ఇంట్లో అస్సలు పెంచకూడదు.. పెంచితే మాత్రం..?

ఈ భూ ప్రపంచంలో చెట్లు, మొక్కలు, గొప్ప శక్తిని కలిగి ఉంటాయి.ఇవి చుట్టుపక్కల పర్యావరణం పై పెద్ద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి.

అందుకే హిందూ గ్రంధాలలో చెట్లు, మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.కొన్ని చెట్లు లేదా మొక్కలు పూజించదగినవిగా పరిగణిస్తారు.

వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం పొరపాటున కూడ ఇలాంటి మొక్కల ను ఇంట్లో నాటకూడదు.ఎలాంటి మొక్కల ను ఇంట్లో నాటకుడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఇలాంటి మొక్కలు ఉండడం వల్ల ఇంటిలోనీ సంతోషం ఐశ్వర్యం దెబ్బతింటుంది.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే చింత చెట్టు( Tamarind Tree ) కూడా ప్రతికూల శక్తిని కలిగిస్తుంది.కాబట్టి దీనిని దేవాలయం, తోట లేదా రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నాటడం అసలు మంచిది.ఇంట్లో ఎప్పుడూ చింత చెట్టు ఉండకూడదు.

అలాగే ఇంట్లో ఎప్పుడూ పత్తి మొక్కను నాటకూడదు.పత్తి మొక్క ఇంట్లోకి దుష్ట శక్తి వచ్చేలా చేస్తుంది.

సుఖసంతోషకరమైన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది.పత్తి మొక్క ఉండడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది.

ముళ్ళ మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఈ పాలు చ‌ర్మానికి పూస్తే.. ఆ స‌మ‌స్య‌ల‌న్నీ పరార్‌..!

ఇంటి బయట లేదా చుట్టుపక్కల ఉన్న ఈ ముళ్ళ మొక్కల ప్రభావం మీ జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.ముళ్ళ మొక్కలు ఇంటిలోని ఆనందాన్ని, శాంతిని దూరం చేస్తాయి.కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలను కలిగిస్తాయి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే గోరింటా మొక్కలు ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజలినప్పటికీ ఈ మొక్కలను ఇంట్లో నాటడాన్ని అశుభంగా భావిస్తారు.ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.

దాంతో ఇంట్లోని వారు బాధలు మరియు సమస్యలకు గురవుతారు.అంతేకాకుండా ఇంట్లో నిమ్మ మొక్క( Lemon Tree )ను పెంచడం కూడా అ శుభంగా భావిస్తారు.

ఇది ఇంట్లో ఇబ్బంది మరియు ఒత్తిడిని సృష్టించవచ్చు.మంచి సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

తాజా వార్తలు