ఏలి నాటి శని దోష ప్రభావం తగ్గించుకోవడానికి శనివారం చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిది గ్రహాలలో ఒకటైన శని దేవుడు ( Shani )మనిషి జాతకంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాడు.

ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటాడు.

హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు.

ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో సడే శని ఇబ్బందులను తొలగించడానికి సులభమైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

These Are The Compensations To Be Done On Saturday To Reduce The Effect Of Shani

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శనీశ్వరుడికి( Saturn ) సంబంధించిన ఏదైనా ఏలినాటి శని ప్రభావం పడిన వ్యక్తి ఆర్థిక, మానసిక, శరీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని దోషం రెండున్నర సంవత్సరాలు ఉంటే, లీ నాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.ఏలినాటి శని ప్రభావం మూడు దశలుగా ఉంటుంది.

Advertisement
These Are The Compensations To Be Done On Saturday To Reduce The Effect Of Shani

మొదటి దశలో ఒక వ్యక్తి భూమి, భవనం, ఆస్తి మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడు.ఎలినాటి శని ప్రభావంతో రెండవ దశ మరింత బాధాకరమైనదిగా ఉంటుంది.

రెండవ దశలో వ్యక్తికి డబ్బు కొడతా ఉంటుంది.అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకుపోతాడు.

These Are The Compensations To Be Done On Saturday To Reduce The Effect Of Shani

ఏలినాటి శని ప్రభావం మూడవ దశ మొదటి రెండు దశలకంటే తక్కువ ప్రభావం చూపుతుంది.ఎవరైనా శని దోషం లేదా శని ప్రభావంతో ఇబ్బంది పడుతుంటే ఈ పరిహారాలు చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు శని చాలీసా ( Shani Chalisa )పాటించాలి.

ఏదైనా శని దేవాలయానికి వెళ్లి ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించి ఇనుము, నూనె, నల్లగుడ్డ లేదా నల్ల ఉసిరి దానం చేయాలి.ఇంకా చెప్పాలంటే శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం రోజు ధాతుర మూలాన్ని ధరించాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

శనివారం ఉదయం పూట రావి చెట్టుకు నీరు సమర్పించి, సాయంత్రం చెట్టు కింద దీపం వెలిగించాలి.ఇంకా చెప్పాలంటే వృద్ధులు, పేదలు, శ్రమికులకు నిస్సహాయ వ్యక్తికి సహాయం చేయాలి.

Advertisement

తాజా వార్తలు