ఇటీవలే కాలంలో బైక్, స్మార్ట్ ఫోన్( Smart phone ) వినియోగించని వ్యక్తులు చాలా అరుదు.
అయితే చాలామంది కొత్త బైక్ కొనాలనుకునే వారు ఏ బైక్ కొనాలో తెలియక కాస్త అయోమయంలో ఉన్నారు.
లక్ష రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఏవో చూద్దాం.
ఈ ద్విచక్ర వాహనంలో 115.45 సీసీ 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఉంటుంది.ఈ బైక్ 500Rpm వద్ద 9.81Nm టార్క్ ను, 7000Rpm వద్ద 8.48Hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.69216 గా ఉంది.
ఈ ద్విచక్ర వాహనం( Bajaj CT 110X )లో 115 సీసీ ఇంజన్ తో వస్తుంది.7500Rpm వద్ద 8bhp శక్తిని, 5000Rpm వద్ద 10Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ లో 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.67322 గా ఉంది.
ఈ ద్విచక్ర వాహనంలో 102 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంది.7500Rpm వద్ద 7.77bhp శక్తిని,5500Rpm వద్ద 8.34 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.64653 గా ఉంది.
ఈ ద్విచక్ర వాహనంలో BS6 ఇంజన్, 109.7 సీసీ సింగల్ సిలిండర్ కూల్డ్ ఇంజన్ అమర్చబడి ఉంది.ఈ బైక్( TVS Sport ) 8.7 టార్క్ ను, 8.29PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.64050 గా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy