ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.

మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను( Knee Pains ) నివారించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే గింజలను డైట్ లో చేర్చుకోవాల్సిందే.

These 3 Types Of Seeds Help To Improve Bone Health , Bone Health, Knee Pains

చియా సీడ్స్.( Chia Seeds ).చాలా మంది ఇవి వెయిట్ లాస్ కు మాత్రమే సహాయపడతాయని అనుకుంటారు.కానీ చియా సీడ్స్ ఆరోగ్య ప‌రంగా అపార‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా బోన్ హెల్త్ కు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

Advertisement
These 3 Types Of Seeds Help To Improve Bone Health , Bone Health, Knee Pains

వీటిని రోజు వన్ టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ లో కలిపి తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

దాంతో మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

These 3 Types Of Seeds Help To Improve Bone Health , Bone Health, Knee Pains

అవిసె గింజలు..( Flax Seeds )ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన ఆహారాల్లో ఇవి ఒకటి.

రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు.అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాలుష్యం సమృద్ధిగా ఉంటాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఒమేగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.కాల్షియం ఎముకలను పటిష్టంగా మారుస్తుంది .ఇక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన మరొక సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలు) Pumpkin Seeds ).వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా 3, ప్రోటీన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి.అందువ‌ల్ల గుమ్మ‌డి గింజ‌ల‌ను రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

Advertisement

అదే స‌మ‌యంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా( Heart healthy ) మారుతుంది.

మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు నిద్రలేమి సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.

తాజా వార్తలు