Chiranjeevi : ఆ విషయం లో చిరంజీవి ని మించిన హీరో మరొకరు లేరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి గుర్తుకు వచ్చే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ).

ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ గడుపుతున్నారు అంటే ఆయనకి సినిమాలు అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికి కూడా యంగ్ డైరెక్టర్లు అయిన వశిష్ట( vashishta ) డైరెక్షన్ లో విశ్వంభర( visvambara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించి ఆ తర్వాత మారుతి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

There Is No Other Hero Better Than Chiranjeevi In That Matter

ఇక విశ్వంభర సినిమా కోసం 70 సంవత్సరాల వయసులో కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న చిరంజీవిని చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వల్సిందే.నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇప్పుడు సినిమాలు చేయకపోయిన ఆయనకి పెద్దగా పోయేదేమీ లేదు.ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా గొప్ప పేరును సంపాదించుకున్నారు.కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు.

కానీ ఇప్పుడు కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తుండటం ఇండియా మొత్తం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా ఎంత పెద్ద స్థాయి కి వెళ్లాడో వ్యక్తిత్వం పరంగా కూడా అంతే గొప్ప మనసును చాటుకుంటూ ముందుకు కదులుతున్నాడు.

Advertisement
There Is No Other Hero Better Than Chiranjeevi In That Matter-Chiranjeevi : ఆ

ఆయన ఎవరిని ఏ ఒక్క మాట కూడా అనడు.

There Is No Other Hero Better Than Chiranjeevi In That Matter

ఎవరైనా తనని దూషించిన కూడా వాళ్ల మీద రివెంజ్ లాంటివి తీర్చుకోకుండా వాళ్లు వచ్చి సహాయం కోరితే ఏది ఆలోచించకుండా వాళ్లకోసం సహాయాన్ని అందిస్తాడు.అంతటి గొప్ప వ్యక్తి కాబట్టే చిరంజీవికి సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.ఇక ఈ ఒక్క విషయంలో మాత్రం చిరంజీవిని మించిన హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు