పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో( Tanuku ) హై టెన్షన్ వాతావరణం నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswara Rao ) నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం చెలరేగింది.మంత్రి కారుమూరి వెళ్లిన సమయంలోనే టీడీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఇరు పార్టీల వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy