జైల్లో వేసినా పోరాటం ఆగదు.. రాహుల్ గాంధీ

అనర్హత వేటుపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ తనను చూసి భయపడుతున్నారన్నారు.

ఈ క్రమంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.అనర్హత వేటు వేసినా.

The Struggle Will Not Stop Even If He Is Put In Jail.. Rahul Gandhi-జైల్

జైలులో పెట్టినా తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు.

లండన్ లో ప్రసంగంపై మంత్రులు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు