ఆర్టీసీ బస్సు కు తిప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సు కు తిప్పిన పెను ప్రమాదం.

నందిగామ పట్టణం లోని మెయిన్ రోడ్డు లో ఆర్ టి సి బస్సు కు చుట్టుకున్న కరెంట్ వైర్లు చాకచక్యంగా వ్యవహరించి కరెంట్ వైర్లను తప్పించిన కండక్టర్ సర్విస్ వైర్ కావడం తో ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు ప్రమాద సమయంలో బస్సు లో 30 మంది ప్రయాణికులు.

The RTC Bus Was Involved In A Major Accident , RTC Bus, Nandigama , MLA -ఆర

తాజా వార్తలు