విశాఖలో కొనసాగుతున్న హైడ్రామా

విశాఖలో హైడ్రామా కొనసాగుతోంది.ఎయిర్ పోర్టు ఘటన కేసులో అరెస్ట్ అయిన జనసేన నాయకులు విడుదల అయ్యారు.

అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట జనసేన కార్యకర్తలను పోలీసులు హాజరుపరిచారు.మొత్తం 92 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

వీరిలో 72 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 9 మందికి విశాఖ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి.

మిగిలిన 61 మందికి బెయిల్ మంజూరు చేశారు.రూ.10 వేలు పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.అయితే తమను పోలీసులు హింసించారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు