ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది.ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది.
ప్రజల దీవెనలు, ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు.రేపు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది.
ఈ క్రమంలో భట్టి భారీ పాదయాత్రతో సభకు హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
ఈ సభా వేదికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy