చర్మాన్ని సూపర్ వైట్ గా మార్చే బెస్ట్ రెమెడీ ఇది.. దీని ముందు ఖరీదైన క్రీములు కూడా దిగదుడుపే!

సాధారణంగా చాలా మందికి తమ ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవాలని కోరిక ఉంటుంది.

ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే స్కిన్ వైట్నింగ్ క్రీములను( Skin Whitening Creams ) తెచ్చుకుని వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ఉప‌యోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం మీ చర్మాన్ని చాలా తక్కువ సమయంలోనే సూపర్ వైట్ గా, గ్లోయింగ్ గా మారుస్తుంది.

ఈ రెమెడీ ముందు ఖరీదైన క్రీములు కూడా దిగదుడుపే.మరి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకుని మూడు కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత సరిపడా బంగాళదుంప జ్యూస్( Potato Juice ) వేసుకుని మరోసారి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చేతి వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఫైన‌ల్ గా మంచి మాయిశ్చరైజర్ ను( Moisturizer ) చర్మానికి అప్లై చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి కనుక ఈ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మంపై మురికి, మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.చర్మంపై మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

చర్మం టైట్ గా మారుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.

Advertisement

ఈ రెమెడీతో మీ చర్మం ఎలాంటి మచ్చలు లేకుండా సూప‌ర్ వైట్‌గా, గ్లోయింగ్ గా మెరిసిపోతుంది.

తాజా వార్తలు