గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో హింట్ ఇచ్చిన మేకర్స్...

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది.

ఇక రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2(Indian 2 ) సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేదు.అయినప్పటికీ ఈ సినిమా మీద అంచనాలైతే భారీ రేంజ్ లో ఉన్నాయి.

The Makers Gave A Hint When The Game Changer Release Will Be ,game Changer , Ra

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన పూర్తి షూట్ ని కంప్లీట్ చేసిన ఆయన ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా( game changer )ని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

The Makers Gave A Hint When The Game Changer Release Will Be ,game Changer , Ra
Advertisement
The Makers Gave A Hint When The Game Changer Release Will Be ,game Changer , Ra

ఇక మొత్తానికైతే శంకర్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా సాధించేవి.కానీ గత పది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.

కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే తర్వాత చేయబోయే సినిమాలకు మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.ఇక స్టార్ హీరోలు కూడా తనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.

లేకపోతే మాత్రం శంకర్ బ్రాండ్ అనేది పడిపోతుందనే చెప్పాలి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు