మునుగోడు బాట ప‌ట్టిన కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు

న‌ల్గొండ జిల్లా మునుగోడులో ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు మునుగోడు బాట ప‌ట్టారు.

దీనిలో భాగంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛార్జ్ షీట్ విడుద‌ల చేయనున్నారు.ఈ కార్య‌క్ర‌మానికి జానారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ధు యాష్కీ గౌడ్ త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు.

The Main Leaders Of The Congress Who Followed The Path-మునుగోడు
పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!

తాజా వార్తలు