తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి..: ఆర్జీవీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

చాలా రోజుల తరువాత కాంగ్రెస్ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అభినందనలు తెలిపారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వలనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని ఆర్జీవీ అన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ పోస్ట్ చేశారు.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement