ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.ఏ సంవత్సరం ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నారు.
నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు.ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని సీఈసీ అన్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 22న ఏపీ ఓటర్ తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy