తినే ఆహారం బాగా ఎంచుకోని తినాలి.సరైన నూనే వాడకపోవడం వలన, సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం వలన ఎదురుకునే ప్రధాన సమస్య బాడిలో ఫ్యాట్ పెరగటం.
అంటే కొవ్వు శాతం పెరగటం.కొవ్వు వలన ఎన్ని ఇబ్బందులో చూడండి.
* గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణంగా కొవ్వు పెరగటాన్ని చెప్పవచ్చు.అధిక కొవ్వు ఎప్పుడూ గుండెని సరిగా పనిచేయనీయదు.
* కడుపు చుట్టూ కొవ్వు ఎక్కువ జమ అయితే, రక్తప్రసరణ సరిగా జరగక, డీప్ వీన్స్ లో రక్తం గడ్డకట్టిపోవచ్చు.* కొవ్వు అవయవాల మీద తీసుకొచ్చే ఒత్తిడి మూలాన, రక్త ప్రసరణ మీద ఒత్తిడి పెరిగి, బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది.
* కొవ్వు క్యాన్సర్ సెల్స్ ని కూడా పెంచేస్తుంది.బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇది కూడా ఓ కారణం.
* అధిక కొవ్వు డయాబెటిస్ రిస్క్ ని అమాంతం పెంచేస్తుంది.అబ్డామిన్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ రావడంతో ఇలా జరుగుతుంది.
* ఎంత కొవ్వు ఒంట్లో చేరితే, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాసం అంత ఎక్కువగా పెరిగిపోతుంది.* కీళ్ళనొప్పులు రావడానికి కూడా అధిక కొవ్వు కారణమవుతుంది.
ఎలా అంటారా ? కొవ్వు పెరిగితే బరువు పెరుగుతారు.బరువు పెరిగితే జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy