మునుగోడు ఉపఎన్నికపై ముగిసిన కాంగ్రెస్ సమావేశం

మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సమావేశం ముగిసింది.

ఈ సమావేశంలో ఉపఎన్నికతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై సమీక్షించారు.

అయితే, ఈనెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.మక్తల్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమై జుక్కల్ నియోజకవర్గంలో ముగియనుంది.

రాష్ట్రంలో మొత్తం 15 రోజులపాటు ఈ యాత్ర సాగనుంది.ఈ నేపథ్యంలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై నేతలు చర్చించారు.

ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేతలు, ప్రజలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు