MP Vijayasai Reddy : మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది..: ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీలో టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) మరియు బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) కీలక ట్వీట్ చేశారు.2014- 19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు అమలు చేయని వాగ్దానాలు అన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందన్న ఆయన సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటేయాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు