వంట గదిలో పొగ సమస్యకు చెక్ పెట్టే టాప్-5 చిమ్నీలు ఇవే..!

వంట గదిలో వంట చేసేటప్పుడు వెలువడే పొగ బయటకు వెళ్లకపోతే ఇంట్లో ఆడవాళ్లు కాస్త ఇబ్బంది పడతారని తెలిసిందే.

కాబట్టి వంట గదిలో పొగ సమస్యకు చెక్ పెట్టే చిమ్నీలు( Chimneys ) అమెజాన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

అందులో టాప్-5 చిమ్నీల గురించి తెలుసుకుందాం.

ఇన్ సెల్సా చిమ్నీ:

ఈ చిమ్నీ 60 సెంటీమీటర్లు ఉంటుంది.సైడ్ వాల్ మౌంటింగ్ తో పిరమిడ్ శైలితో స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది.

ఈ చిమ్నీ బాఫిల్ ఫిల్టర్ తో ఉంటుంది.వంటగది( Kitchen ) 175 చదరపు అడుగులు ఉంటే ఈ చిమ్నీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

పుష్ బటన్ నియంత్రణతో ఉంటుంది.దీనిపై జీవితకాల వారంటీ ఉంటుంది.అమెజాన్ లో రూ.4799 కే పొందవచ్చు.

Advertisement

గెన్ పిరమిడ్ షేప్:

చిమ్నీకూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.2-4 బర్నర్ గ్యాస్ స్టవ్ లు / హబ్ లు ఉంటే ఈ చిమ్నీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.సెకండ్ల కాలంలోనే పొగలు లేదా వాసనల జాడలను తొలగించి గదిని తాజాగా చేస్తుంది.

డైనమిక్ ఎయిర్ ఫ్లో తో( Dynamic Airflow ) స్టెయిన్లెస్ స్టీల్ బాఫిల్ ఫిల్టర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.ఈ చిమ్నీ అమెజాన్ లో రూ.5998 కే అందుబాటులో ఉంది.

ఎలికా:

ఈ చిమ్నీ కూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.మోషన్ సెన్సింగ్ టెక్నాలజీతో( Motion Sensing Technology ) వస్తుంది.ఫిల్టర్ లెస్ ఆటో కిచెన్ సామర్థ్యం తో పనిచేస్తుంది.ఈ చిమ్నీను కేవలం అమెజాన్ లో రూ.12490 కు పొందవచ్చు.

హిండ్ వేర్ ఒలినా:

ఈ చిమ్నీ కూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.ఫిల్టర్ లెస్ ఆటో క్లీన్ కిచెన్ చిమ్నీ వంటగదిని పొగరహితంగా ఉంచుతుంది.1200 ఎం3/ హెచ్ ఆర్ శక్తివంతమైన చూషణ సామర్థ్యంతో వస్తుంది.దీని ధర రూ.10990 గా ఉంది.

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణమే!

ఫాబెర్:

ఈ చిమ్నీకూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.240 వాట్ మోటార్ తో పనిచేస్తుంది.బాఫిల్ ఫిల్టర్ సామర్థ్యంతో పనిచేస్తుంది.

Advertisement

ఈ పిరమిడ్ షేప్ చిమ్నీపై దాదాపుగా 12 సంవత్సరాల వరకు వారంటీ ఉంది.ఈ చిమ్నీ ధర రూ.6990 గా ఉంది.

తాజా వార్తలు