Krishna vamsi : అందుకే కృష్ణవంశీ ఒక గట్స్ ఉన్న డైరక్టర్ అనేది..!

కృష్ణవంశీ( Krishna vamsi ) నిజంగా ఒక గట్స్ ఉన్న డైరెక్టర్.ఇందులో ఎలాంటి సందేహము లేదు.

చాలామంది ఈ కృష్ణవంశీ కమ్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నారు.నిజానకి కమ్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం అతడికి ఏముంది అతడు ఒక అచీవర్.

ఆయన తీసిన ఖడ్గం సింధూరం అంతపురం సినిమాలు చాలవా అతడు ఎలాంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లు సాధించాడో తెలియడానికి.లెజెండ్స్ కి కం బ్యాక్ ఏముంటుంది చెప్పండి.

పైగా రంగం మార్తాండ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఏ డైరెక్టర్ అయినా కూడా విడుదలకు ముందే ప్రీమియర్ షో దమ్ము ఉండాలి.

Advertisement

మరి కృష్ణవంశీకి ఎలాంటి దమ్ము ఉందని రంగమార్తాండ( Ranga Maarthaanda ) ప్రీమియర్ షోలు వేశాడు.

అతడు సినిమాను ప్రేమిస్తాడు.దంగ మార్కండే సినిమాను కూడా అత్తే స్థాయిలో ప్రేమిస్తున్నాడు అందుకే తను తీసిన సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాడు అంతేకాదు తలపైన కూడా తనకు అఖండమైన విశ్వాసం ఉంది అందుకే ముందే టాక్ తెలిసినా కూడా సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగదని బలంగా నమ్ముతున్నాడు.ఇక రంగన్న సినిమా విషయానికి వస్తే ఇది నటసామ్రాట్ అనే ఒక మరాఠి సినిమాకు రీమేగా రూపొందించబడుతోంది.

మరాఠీలో ఇది ఒక క్లాసిక్ చిత్రంగా చెప్పుకోవచ్చు.మామూలు దర్శకులు ఎవరు కూడా ఇలాంటి ఒక క్లాసిక్ సినిమాను ముట్టుకోవడానికి ధైర్యం చేయరు.

కానీ అక్కడ ఉన్నది కృష్ణవంశీ.అతనికి సినిమా అంటే భయం లేదు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

చిరంజీవి( Chiranjeevi ) కూడా అదే నమ్మకంతో రంగమార్తాండ సినిమా చేయడానికి పూనుకున్నాడు.ప్రీమియర్ షో చూసిన తర్వాత అందరూ ఏకకంఠంతో చెప్తున్న మాట ఒకటే సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజింగ్ ప్యాక్ అని.ఈ సినిమాకు ఇళయరాజా( Ilaiyaraaja ) అందించిన సంగీతం కూడా ఒక బలమైన సపోర్ట్ అని చెప్పవచ్చు.ఇక చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ని కూడా మంచి పాత్రలో చూపించాడు కృష్ణవంశీ.

Advertisement

చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ నుంచి మంచి సినిమా వచ్చిందని అంత అనుకుంటున్నారు.బిడ్డల్ని అతిగా ప్రేమించే వారికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  ఒకవేళ ఈ సినిమా విజయవంతం అయితే కృష్ణవంశీ నీ ముందు ముందు మంచి సినిమాలతో చూడవచ్చు.

తాజా వార్తలు