మంగళవారం స్టోరీ విని నేను చేయను అని చెప్పిన ఆ స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీ లో చాలా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటి నటులు కొన్ని క్యారెక్టర్ లను కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా.

మంది.ఉన్నారు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మంగళవారం( mangalavaram ) సినిమాని డైరెక్టర్ అజయ్ భూపతి ( Director Ajay Bhupathi )ముందు వేరే హీరోయిన్ తో చేద్దామని అనుకున్నాడు.

కానీ ఆ హీరోయిన్ ఆ క్యారెక్టర్ కి ఒప్పుకోకపోవడంతో పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) తో సినిమా చేయాల్సి వచ్చింది.అయితే ఇప్పటికే అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ తో అరేక్స్ 100 సినిమా చేశారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి రాపో ఉంది.దాని వల్లనే ఈ సినిమా కూడా ఆమెతో చేసినట్టుగా తెలుస్తుంది.

Advertisement

అయితే ముందు అజయ్ భూపతి వేరే హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారు అంటా కానీ రాశి ఖన్నా ( Rashi Khanna ) కి కథ కూడా చెప్పాడు కానీ ఆమె ఆ సినిమా లో బోల్డ్ సీన్స్ ఉండటం తో ఈ సినిమా చేయలేదు దాంతో ఆయన మళ్ళీ పాయల్ తోనే ఈ సినిమా చేసి మరొక మంచి హిట్ కొట్టాడు.

ఈ సినిమాతో అటు అజయ్ భూపతికి, ఇటు పాయల్ కి ఇద్దరికి కూడా ఒక మంచి హిట్ అయితే దక్కింది.ఇక ఈ సినిమాతో మంచి అవకాశం దక్కించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అది ఏ సినిమా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు