క్రుష్ణానదిలో తెప్పోత్సవం ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు

విజయవాడ:రేపు క్రుష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారంకు గ్రీన్ సిగ్నల్.

మూడేళ్ల తర్వాత క్రుష్ణానది లో నదీ విహారం చేయనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు.

క్రుష్ణానదిలో తెప్పోత్సవం ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు.ట్రైల్ రన్ విజయవంతం కావడంతో రేపు సాయంత్రం క్రుష్ణానదిలో విహరించనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు.

సిపి కాంతి రానా టాటా.క్రుష్ణానదిలో తెప్పోత్సవం విజయవంతమైంది.

హంస వాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు నదీ విహారం చేయనున్నారు.ఫంట్ పై రక్షణ చర్యలు అన్ని పర్యవేక్షించాం.

Advertisement

అన్ని డిపార్ట్మెంట్ లను అలెర్ట్ గా ఉండలని ఆదేశీంచాం.దుర్గాఘాట్ లో 800 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం.

హంస వాహనంపై వైదిక కమిటీ సభ్యులను మాత్రమే అనుమతిస్తాం.ప్రకాశం బ్యారేజి నుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు బధ్రతా ఏర్పాట్లు చేశాం.

ఫ్లై ఓవర్ పై రాకపోకలు యధావిధిగా కొనసాగతాయి.భక్తులను ఫ్లై ఓవర్ పై వీక్షించేందుకు అనుమతిస్తాం.

తెప్పోత్సవం వీక్షించేందుకు పటిష్ట బధ్రతా ఏర్పాట్లు చేపట్టాం.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు