హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బయలుదేరారు.

ఈ క్రమంలో గేట్ వద్దనే షర్మిల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement